భారీగా తగ్గిన బంగారం ధరలు.. 27 d ago
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. సోమవారం నాడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 1000 తగ్గి రూ. 72,000 గాను అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 1,090 తగ్గుదలతో రూ. 78,550 గాను కొనసాగుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర పై రూ. 500 తగ్గి, రూ.1,00,500గా నమోదైంది.